జగన్ బయటకు పంపి, కాంగ్రెసును తిట్టిన పీఆర్పీతో పొత్తా: మారెప్ప

కాకాను సిడబ్లూసి పదవినుండి తొలగించడం శోచనీయమన్నారు. కాకా వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు పార్టీనుండి పంపించి రాష్ట్రంలో పార్టీకి దిక్కులేకుండా చేశారని మారెప్ప అధిష్టానంపై విరుచుకు పడ్డారు.












Click it and Unblock the Notifications