కాకాపై కఠిన చర్యలు తప్పవు: సోనియాపై వ్యాఖ్యల మీద వీరప్ప మొయిలీ

తాను ఉదయం కాకాతో ఫోన్‌లో మాట్లాడానని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించానని, అందుకు కాకా నిరాకరించారని, ఈ విషయాన్ని తాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో పొత్తు ప్రయత్నాలపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొయిలీ వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications