ఇలాంటి సమయంలోనా: వెంకటస్వామిపై ఎమ్మెస్సార్ మండిపాటు

కాంగ్రెసు ప్రభుత్వం కష్టాలలో ఉన్నందువల్లే అధిష్టానం పొత్తుల విషయంలో ముందుకు వచ్చింది. పరిస్థితులు బాగా లేని సమయంలో కాకా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పొత్తులపై ఏవైనా అభ్యంతరాలుంటే వేరే వేదికపై మాట్లాడలన్నారు. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడటం పద్ధతి కాదన్నారు. కాకా తొందరపడి వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయన్నారు. ఎందుకు తొందరపడి వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు.












Click it and Unblock the Notifications