డిఎంకె ప్రధాన కార్యదర్శి పదవికి టెలికాం రాజా రాజీనామా

కాగా రాజాను అరెస్టు చేసినంత మాత్రాన నిందితుడు కాదని కరుణానిధి అన్నారు. రాజాపై వచ్చిన ఆరోపణలు త్వరలో నిరూపితమవుతాయన్నారు. కాగా ప్రతిపక్ష జయలలిత సైతం రాజా అరెస్టుపై స్పందించారు. రాజా అరెస్టు చాలా చిన్న విషయమన్నారు. కాంగ్రెస్, డిఎంకెలు రాజాను అరెస్టు చేసి తప్పును కప్పి పుచ్చాలనుకుంటున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్‌తో ఏర్పరుచుకున్న ఎన్నికల వ్యూహంతోనే డిఎంకె పార్టీ రాజాను అరెస్టుకు సమ్మతించిందన్నారు. ఎన్నికల సమయంలో రాజా చేసిన కుంభకోణంపై ప్రజలకు తెలియజెప్పుతామని చెప్పారు. రాజా కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications