పోలీసు సంఘంలో ప్రాంతీయ బేధాలు: సమావేశం రసాభాస

కాగా తెలంగాణవాదుల డిమాండుపై డిజిపి ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని ఓ అధికారు అంటున్నారు. ఆ కమిటీ రిపోర్టు వచ్చాక డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారని అన్నారు. అంతవరకు ఎలాంటి ఆందోళనలు చేయవద్దని సూచించారని చెప్పారు.












Click it and Unblock the Notifications