ఎమ్మెల్యే జూలకంటి వాహనంపై కోడిగుడ్లు విసిరిన తెలంగాణవాదులు

తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే రాజీనామా చేయాలన్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన వచ్చాకే రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వాహనంపై కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు తెలంగాణవాదులపై లాఠీఛార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications