వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్‌లో ట్రాయ్ మాజీ చైర్మన్ బైజాల్ అరెస్టుకు రంగం సిద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Pradeep Baijal
న్యూఢిల్లీ: టెలికం మాజీ మంత్రి ఎ రాజాను, ఆయనకు సన్నిహితంగా పనిచేసిన ఇద్దరు అధికారులను అరెస్టు చేసిన సిబిఐ ట్రాయ్ మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వాన్, యూనిటెక్‌లకు ప్రయోజనం చేకూరుస్తూ 2008లో 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులు అక్రమంగా జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ అధికారులు గురువారం రాజాను, ఇద్దరు అధికారులను అరెస్టు చేసింది. అయితే, ఇందుకు గాను కంపెనీల నుంచి రాజా లంచాలు పొందినట్లు ఏ విధమైన ఆధారాలు లభించలేదని అధికారులు అంటు్నారు.

2003 నుంచి జరిగిన కేటాయింపులు జరుపుతూ తీసుకున్న నిర్ణయాలేవీ సజావుగా లేవని టెలికం మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. మొదట వచ్చినవారికి మొదట కేటాయింపులు జరిపే పద్ధతిని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలోనే అమలులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఆ పద్ధతి లోపభూయిష్టమైందని, అందువల్లనే ఈ లోపాలు జరిగాయని ఆయన అన్నారు.

English summary
After the arrest of former Telecom Minister A Raja and two bureaucrats who worked closely with him, the CBI is now prepping to arrest Pradeep Baijal, the former chairman of the Telecom Regulatory Authority of India (TRAI). Mr Baijal's term extended from 2003 to 2006.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X