జైబోలో తెలంగాణ సినిమాకు పూలతో సీమాంధ్ర జెఏసి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అనవసరంగా తెలంగాణ పేరిట యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు బలిపెడుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ వల్ల విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. విశాఖపట్టణంలో చిత్రం బాక్సును పూలమాల వేసి అక్కడి జెఏసి ఆహ్వానించింది. విజయవాడలో చిత్రం చూస్తున్న వారందరినీ సీమాంధ్ర జెఏసి గులాబీపూలతో ఆహ్వానించింది. తెలంగాణ గాయాలను చెప్పదల్చుకున్న చిత్రం కాబట్టి అందరూ చూడాలని జెఏసి కోరింది. కాగా సీమాంధ్రలోని 30 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.












Click it and Unblock the Notifications