మొనాలిసా పురుషుడా?, సంచలనానికి తెర తీసిన చరిత్రకారుడు

కాప్రోటీకి 'సలయ్' అనే ముద్దు పేరు ఉండేదని చరిత్రకారుడైన విన్సెటీ పేర్కొన్నారు. 1490 నుంచీ డావిన్సీ వద్ద సలయ్ మోడల్‌గా పనిచేశాడనీ.. అప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడిన 'సాన్నిహిత్యం' అతని చిత్రాల్లో ప్రతిఫలించి ఉండవచ్చ అన్నారు. 1503లో మొనాలిసా చిత్రీకరణ జరిగిందనీ...సిల్క్ వ్యాపారి భార్య అయిన లీసా గెరార్డినీ అనే ఆమెదే ఆ చిత్రమనీ ఇప్పటిదాకా విశ్వసిస్తున్నారు.












Click it and Unblock the Notifications