తెలంగాణ సాధన ఈవెంట్ ఆఫ్ ది ఇయర్: కాంగ్రెస్ నేత కేశవరావు

తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకోవాలో తమకు తెలుసునని చెప్పారు. కాగా అంతకుముందు కెసిఆర్ టీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్న కె కేశవరావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ది ఇయర్ అన్నారు. కెకె ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. దానిపై కేశవరావు స్పందించారు.












Click it and Unblock the Notifications