చిరంజీవిలాగే కెసిఆర్ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం: ఎంపీ మధుయాష్కీ

నిర్ణయంతో చిరంజీవికి సంబంధం లేదన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌లో ఒక వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తే పార్టీలో చేరడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణకు కేంద్రం అనుకూలంగా లేకుంటే ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నిర్వహించే అఖిలపక్షానికి తెలంగాణ నేతలు ఎవరూ రావడానికి సిద్ధంగా లేరని చెప్పారు. మధుయాష్కీ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మొయిలీతో సోమవారం సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications