జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ: ప్రకటనకు అనుమతిచ్చిన సీఈసీ!

అయితే పార్టీ పేరు ఆలస్యమవుతుందనే ఉద్దేశ్యంతో నల్గొండ జిల్లాకు చెందిన ఓ వైఎస్ అభిమాని సిఈసి వద్ద రిజిస్టర్ చేయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉప ఎన్నికల పోరులో నిలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో సిఈసి నుండి వైఎస్ఆర్ పార్టీ పేరు అనుమతులు లభించాయి. జగన్ సైతం ముందునుండి ఆ పేరు పైనే ఇంట్రస్టుతో ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా పార్టీ పేరు ఉండాలని భావించారు. ఇప్పుడు ఆయన అనుకున్నట్లు రావడం ఆయనకు సంతోషాన్ని కలిగించే విషయమే.












Click it and Unblock the Notifications