సోనియా గాంధీ అవినీతి రాణి: టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అవినీతి రాణి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం ధ్వజమెత్తారు. కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో భారీ అవినీతి బయటకు వస్తుందని అన్నారు. కాంగ్రెసు వాళ్ల అవినీతి బయట పడాలంటే ఆ పార్టీ నేతలందరి బ్యాంకు అకౌంట్లు చెక్ చేయాలని సూచించారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని దేశానికి తెప్పించడానికి కేంద్రం భయపడుతుందన్నారు. ఆ నల్లధనంలో తొంభై శాతం వంతు కాంగ్రెసు పార్టీ నేతలతో ఉన్న కారణంగానే కేంద్రం వారి పేర్లు బయట పెట్టడానికి భయపడుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+