కెసిఆర్ మాటల్లో స్వార్థం, పునర్నిర్మాణం కొత్త ముచ్చట: ఎంపీ సర్వే

కెసిఆర్ కాంగ్రెసులో టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తానని ఒప్పుకున్న మరుసటి దినమే కేంద్రం తెలంగాణను ప్రకటిస్తుందని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ తరహాలో కెసిఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు.












Click it and Unblock the Notifications