పది మందికో, ఇరవై మందికో బెదిరేది లేదు: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

పావలా వడ్డీతో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎంతో ప్రగతి సాధించారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే సత్తా మహిళలకే ఉందని రాష్ట్ర మహిళలు నిరూపించారని ఆయన అన్నారు. ప్రజలకు 5.5 లక్షల రేషన్ కార్డులిచ్చామని, పేదలకు 4.7 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని ఆయన చెప్పారు. మూడు లక్షల పెన్షన్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 5.7 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications