కాంగ్రెసులో విలీనానికి ప్రజారాజ్యం కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం

చిరంజీవి మంగళవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కలిశారు. తనతో పాటు వచ్చిన శాసనసభ్యులను, నాయకులను ఆయన శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. అనంతరం డిఎస్‌తో ఆయన ఏకాంత చర్చలు జరిపారు. ఈ చర్చల్లో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. చిరంజీవితో కాటసాని రాంరెడ్డి, శోభానాగిరెడ్డి మినహా మిగతా 16 మంది శాసనసభ్యులు ఉన్నారు.












Click it and Unblock the Notifications