చిరు కోసం పురంధేశ్వరిని, పల్లంరాజును వ్యతిరేకించిన వైయస్సార్

కాగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన పురంధేశ్వరికి, ఎస్ జైపాల్ రెడ్డికి ఇచ్చినట్లే పార్టీలో వస్తే చిరంజీవికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని వైయస్ సూచించినట్లు ఆ పత్రిక రాసింది. అప్పట్లో తనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ఈనాడు రామోజీరావుపై పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా వైయస్ సోనియాకు సూచించినట్లు ఆ పత్రిక వార్తాకథనం తెలిపింది. పురంధేశ్వరి, పల్లంరాజుల విషయంలో వైయస్ ప్రతిపాదనను సోనియా గాంధీ పట్టించుకోలేదు. అయితే వైయస్ సూచించిన సాయి ప్రతాప్‌కు మాత్రం కేంద్ర మంత్రి పదవి దక్కింది.












Click it and Unblock the Notifications