నేదురుమల్లి స్థానంలో ఆపద్బాంధవుడు: రాజ్యసభకు చిరంజీవి!

చిరంజీవికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆయనను కేంద్రానికి పంపించేందుకు సోనియాగాంధీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపించి, ఆయన స్థానంలో రాజ్యసభకు చిరును పంపించే దిశలో ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నేదురుమల్లి దీనికి సమ్మతిస్తారా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications