వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి బృందం ట్రాక్టరును ఢీకొన్న లారీ: 4గురి మృతి, 20 మందికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్గొండ: జిల్లాలో జరిగిన ఘోర యాక్సిడెంట్‌లో నలుగురు మరణించగా, ఇరవైమంది గాయపడ్డారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రాక్టరులో వెళుతున్న పెళ్లి బృందాన్ని వెనుక వైపు నుండి వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. లారీ ఢీ కొట్టిన కారణంగా ట్రాక్టరులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో పెళ్లి కొడుకు తండ్రి, అక్క, ఆమె కూతురు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే స్పందించడం విశేషం. అయితే తరలించే సమయంలో మరొకరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Four members of a family dead in Nalgonda District on thursday in an accident. Lorry collided with a tractor, which is going with marriage party. In this accident three dead on the spot and one is in the way of hospital. 20 people injured, they were sent to Miryalaguda area hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X