దిగపోనంటూ మొండికేస్తున్న ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీముబారక్

అయితే, ఈజిప్టులో నిరసనలు మాత్రం ఆగడం లేదు. ముబారక్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గురువారం తహ్రీర్ స్క్వేర్ వద్ద పెద్ద యెత్తన నిరసనకారులు గుమికూడారు. శుక్రవారం పెద్ద యెత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. వందలాది మంది ముబారక్ పాలనా భవనం వద్ద గుమికూడారు.












Click it and Unblock the Notifications