డ్రగ్స్‌తో నటి జీవిత సోదరుడు, తెలుగు సినీ నిర్మాత మురళి అరెస్టు

ఇంతకు ముందు సినీ హీరో రవితేజ సోదరులు భరత్, రఘు డ్రగ్స్‌తో పట్టుబడిన విషయం తెలిసిందే. నిర్మాత వెంకటేశ్వర రావు డ్రగ్స్‌తో పట్టుబడినప్పటి నుంచి డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ సంబంధాలు బయటపడుతున్నాయి. మురళిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ మాఫియా వెనక మరింత మంది ఉండవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications