వైయస్‌ను విమర్శిస్తే కాంగ్రెసు వాళ్లైనా ఊరుకోను: వైయస్ వివేకానంద రెడ్డి

మేం రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించలేదన్నారు. 30 ఏళ్లుగా మా నాన్న డబ్బుతోనే మేం రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. వైయస్‌ను ఎవరు విమర్శించినా ఎదురుదాడి చేస్తామన్నారు. కొందరు వైయస్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలను నేను తిప్పి కొడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications