ముషార్రఫ్ అరెస్టు తప్పదా?, బెనజీర్ హత్య కేసులో అరెస్టు వారంట్

బెనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 27వ తేదీన దారుణంగా హత్యకు గురయ్యారు. బెనజీర్ హత్య కేసులో ముషార్రఫ్ పరారీలో ఉన్నట్లు ప్రకటించాలని పాకిస్తానీ ప్రాసిక్యూటర్స్ ఫిబ్రవరి 7వ తేదీన కోరారు. బెనజీర్ హత్య కేసులో నిందితుడైన ముషార్రఫ్ దర్యాప్తునకు సహకరించడం లేదంటూ ఆ విజ్ఞప్తి చేశారు. బెనజీర్ హత్యకు తెహ్రీక్ - ఎ - తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ కుట్ర పన్నుతున్నాడనే విషయం ముషార్రఫ్‌కు తెలుసునని సంయక్త దర్యాప్తు బృందం కనిపెట్టింది.












Click it and Unblock the Notifications