వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదు: గోనె ప్రకాష్ రావు

కొందరు ఉద్యమాల పేరుతో పదవులు పొంది ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వాదనను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం వైయస్ జగన్ వర్గం నేతలు, అభిమానులు మహబూబ్‌నగర్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వేలాది మంది హాజరయ్యారు. సమావేశం అనంతరం గోనె విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications