లేడీ కిలాడీలు: ముచ్చటగా మూడు పెళ్ళిల్లు చేసుకున్న తల్లీకూతుళ్లు

చైతన్య ఫిర్యాదు మేరకు తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివకుమారి మూడో భర్త జగన్నాథరాజు. 1999లో నాగలక్ష్మి నాగరాజు అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని, భూమి, నగలు, నగదు కాజేసి పరారైనట్లు తెలుస్తోంది. 2003లో ఆనందరాజు చౌదరి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుని అదే రీతిలో పరారైనట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాదులోని చైతన్య అనే వ్యక్తికి నాగలక్ష్మితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తుండగా శివకుమారి వ్యవహారం బయటపడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications