నల్గొండ పెద్దగట్టు జాతర కారణంగా ఎన్‌హెచ్-9 దిగ్బంధం వాయిదా

పెద్దగట్టు జాతర పెద్ద ఎత్తున తెలంగాణ వారు జరుపుకుంటారని, ఇది వారం రోజుల పాటు జరుగుతుందని ఆ కారణంగా జాతర ప్రారంభోత్సవం రోజున ఉన్న రహదారి దిగ్బంధాన్ని వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. త్వరలో తేదీని ఖరారు చేసి ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications