సూట్‌కేసులన్నీ జగనే పట్టుకెళ్లారు, మా దగ్గరెక్కుడున్నాయి: విహెచ్

అవినీతికి రాజకీయ వ్యవస్థ కారణం అని మాజీ న్యాయమూర్తులు అనడం సబబు కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కడప మాజీ ఎంపీ జగన్, తనపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ప్రత్యారోపణలు చేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. సూట్‌కేసులన్నీ ఆయనే పట్టుకెళ్లారని, ఇంకా తమ వద్ద ఎక్కడున్నాయని వీహెచ్ చమత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విహెచ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications