సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పిన బిజెపి అగ్రనేత అద్వానీ

తనకు గానీ తన భర్తకు గానీ స్విస్ బ్యాంకులో ఖాతాలు లేవని సోనియా గాంధీ ఓ లేఖలో అద్వానీకి తెలిపినట్లు సమాచారం. సోనియా లేఖకు అద్వానీ సమాధానం రాస్తూ తన టాస్క్‌ఫోర్స్ నివేదికలో ఆ విధమైన ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. నివేదికలో గాంధీ కుటుంబ సభ్యుల పేర్లున్నాయని ప్రచారం జరిగినప్పుడే సోనియా గాంధీ ఖండించాల్సి ఉండిందని ఆయన అన్నారు. అలా చేసి ఉంటే గాంధీల పేర్లు అందులో ఉండేవి కావని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications