మార్చి 6న హైటెక్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం

స్నేహారెడ్డి అమెరికాలో ఎమ్మెస్ చదివింది. వారిది ప్రేమ వివాహం వార్తలు వచ్చిన నేపథ్యంలో మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇరువర్గాల తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లికి సిద్దపడ్డట్టు వార్తలు వచ్చాయి. స్నేహారెడ్డి ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసింది. అమె తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications