అవినీతి సొమ్ముతో పత్రిక, టీవీ: వైఎస్ జగన్‌పై చంద్రబాబు ధ్వజం

సర్వేల పేరుతో వ్యక్తులను ప్రోత్సహించి వారి ఎజెండాలు అమలు చేస్తున్నాయన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదన్నారు. స్వంతంత్రంగా వ్యవహరించే మహిళలందరూ సమాజ హితం కోసం ముందు ఉండాలని సూచించారు. స్వతంత్రం వచ్చార రాష్ట్రానికి ఎవరూ చేయనంత అన్యాయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేశారని ఆరోపించారు. ఎమ్మార్, రహేజా ప్రాజెక్టుల ఒప్పందాలను మార్చి వేసి డబ్బులు కొట్టేసారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications