అన్ని డిమాండ్లు ఒప్పుకోవాలి!: ఒరిస్సా ప్రభుత్వానికి హరగోపాల్ విజ్ఞప్తి

వారికి బెయిలు ఇస్తే సరిపోదని, వారిపై ఉన్న ఆరోపణలు అన్నీ వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాదునుండి బయలు దేరిన హరగోపాల్, సోమేశ్వర్ మధ్యాహ్నం భువనేశ్వర్‌కు చేరుకున్నారు. ఒరిస్సా హోం సెక్రెటరీ బెహెరా, పంచాయితీరాజ్ సెక్రెటరీ త్రీపాఠీలు చర్చించారు. ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురామని, కేవలం మేము మధ్యవర్తులం మాత్రమేనని హరగోపాల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications