వైఎస్ జగన్‌లో భారతి: దీక్షా శిబిరంలో కలిసిన భార్య, తల్లి విజయమ్మ

కాగా జగన్ దీక్షకు విద్యార్థులు సైతం భారీగా మద్దతు తెలుపుతున్నారు. జగన్ ఫీజు పోరుకు ఉస్మానియా, నాగార్జున, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. పలువురు విద్యార్థులు ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. మరికొందరు ఆయనతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు దీక్షాస్థలికి తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications