రేపటి నుంచి 48 గంటల పాటు తెలంగాణ బంద్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. బంద్‌కు మద్దతుగా హైదరాబాదులో రేపు (మంగళవారం) ఆటోలు నడవడం లేదు. బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు ప్రకటించింది. కాస్తా ఇబ్బంది అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భరించాలని తెరాస నాయకుడు శ్రవణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసి, సింగరేణి ఉద్యోగ సంఘాలు కూడా బంద్‌కు సహకరించాలని కోదండరామ్ కోరారు. బంద్‌కు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా మద్దతు తెలిపింది.












Click it and Unblock the Notifications