ప్రభుత్వం కుప్ప కూలుతుంది!: జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ

సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. జగన్ చేస్తున్న దీక్ష ఆయన వ్యక్తిగతం కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం ఆయన దీక్షను చేపట్టారన్నారు. జగన్ దీక్షతో ప్రభుత్వం దిగి రావాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తుందా లేదా చెప్పాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్సు ఇవ్వకుంటే ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications