కిరణ్ కుమార్‌కు సికె బాబు షాక్, వైయస్ జగన్‌కు మద్దతు

నాపై హత్యా యత్నం జరిగినప్పుడు పిలిచి మాట్లాడలేదన్నారు. కనీసం ఫోన్‌లో అయినా పరామర్శించలేదన్నారు. తాను సిఎం కిరణ్ తండ్రికి కూడా ముఖ్య అనుచరుడిగా ఉండేవాడినన్నారు. అలాంటి నాపట్ల కిరణ్ తీరు సరిగా లేదని ఆక్షేపించారు. సిఎం సొంత జిల్లాతో పాటు అయనకు దగ్గరగా ఉండే సికె బాబు జగన్‌కు మద్దతు తెలుపాతనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications