రహేజా స్కామ్: ఐఎఎస్, ఐపియస్ అధికారులపై కేసులు

రహేజా కుంభకోణంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, మూర్తి, రత్నప్రభలపై, ఐపియస్ అధికారి గోపాలకృష్ణపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు రహేజా ప్రతినిధులపై కూడా కేసులు నమోదయ్యాయి. అవినీతి నిరోధక చట్టం 11, 12, 13 సెక్షన్ల కింద, ఐపియస్ 420, 409 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications