దీక్ష విషయంలో చంద్రబాబుపై శ్రద్ధ జగన్‌పై ఏది: ఎంపీ మేకపాటి

జగన్ ప్రభుత్వంపై చేస్తున్న ఈ యుద్ధం చివరిది కాదని, ఇదే ఆరంభమని హెచ్చరించారు. బడ్జెట్‍లో ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌కు సరియైన నిధులు కేటాయించలేదన్నారు. గత బకాయిలో 3500 కోట్ల రూపాయలు ఉంటే మరి ఇప్పుడు కొత్తవి, పాతవి కలిసి ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications