రాజీనామాకు తెలుగుదేశం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి రెడీ

కాగా పోచారం రాజీనామా చేస్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి రెండ కళ్ల సిద్ధాంతానికి నిరసనగా రాజీనామా చేయాలని పోచారం శ్రీనివాస రెడ్డి ఇది వరకే నిర్ణయం తీసుకున్నారు. తెరాసతో కలిసి ఆయన పని చేస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications