హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదు పెళ్లిల్లు చేసుకున్న మాజీ పోలీసు అధికారి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఓ మాజీ పోలీసు అధికారి ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పోయాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ పోయాడు. అతను పోలీసు శాఖలో సిఐగా పదవీ విరమణ కూడా చేశాడు. అతని పేరు గులాం అహ్మద్. భార్యని, పిల్లలను వదిలివేయడంతో నాలుగవ భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఆమె ఓ ప్రముఖ టీవీ చానెల్‌ను అశ్రయించింది.

ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితిరి విసిగి వేసారిపోయి నగర కమిషనర్ ఎకె ఖాన్‌కు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితంలేదు. దాంతో ఆమె తెలుగు టీవీ చానెల్‌ను అశ్రయించింది. తన గోడును టీవీ చానెల్‌తో వెల్లబోసుకుంది. దాంతో పోలీసు శాఖ కదిలింది. అతన్ని హైదరాబాదులోని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Former Police Officer Gulam Mohammad arrested for illegally wedding 5 women. His fourth wife complained to police against him. She also approached Hyderabad police Commissioner AK Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X