పాకిస్తాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి షాబాజ్ భట్టి కాల్చివేత

భట్టిపై ముగ్గురు సాయుధులు దాడి చేసినట్లు తొలుత భావించారు. క్లాస్నికోవ్‌తో ఆయనను కాల్చి చంపి ఉంటారని అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇస్లామాబాద్ పోలీసు చీఫ్ వాజిద్ దురాని చెప్పారు. భట్టి భౌతికంపై కాయంపై పలు బుల్లెట్ గాయాలున్నట్లు ఆస్పత్రివర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications