ప్రేమను కాదన్నందుకు కక్షతో వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

చరణ్‌కు మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు. ముగ్గురు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడినుండి పారిపోయారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications