హైదరాబాదులో పరుచూరి వెంకటేశ్వర రావు భూమి కబ్జా

పరుచూరి వెంకటేశ్వర రావు కుమారుడు రవీంద్రరావుకు మామ జేపీ రావు ఆ భూమిని కట్నంగా ఇచ్చారు. కాగా కూకట్‌పల్లికి చెందిన శివవర్మ, భాస్కర్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దీనిపై వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్లాటు వద్దకు వెళ్లారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications