ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య:నిరాకరణే కారణం

అయితే పెద్దలు మాత్రం ససేమీరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు మౌలాలి గుండెపోటుతో అదివారం ఉదయం మృతి చెందారు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక పోయిన ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకొని మరణించింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications