నాగంను బయటకు పంపించడానికి చంద్రబాబు కుట్ర: హరీష్ రావు

తెలంగాణపై ఇప్పటికైనా టిడిపి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు మరో మూడేళ్లు ఎమ్మెల్యేలుగా ఉంటారు. కానీ ఆ తర్వాత వారికి మనుగడ ఉండదని హెచ్చరించారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ప్లకార్డులు పట్టుకొని సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నప్పుడు వారించని చంద్రబాబు తెలంగాణవాదులను మాత్రం వారిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications