నాగంపైకి చంద్రబాబు ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతున్నారు: గండ్ర

మా పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు కూడా తెలంగాణపై వివిధ రకాల వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ఖండిస్తున్నట్టు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారని అది సరికాదన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా రోశయ్యకు సరికాదన్నారు. కాకా వంటి మరికొందరు సీనియర్లు కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియాగాంధీని ప్రశ్నించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications