ఉద్యోగినిపై లైంగిక వేధింపులు: చితకబాదిన గ్రామస్తులు

అయితే ఉదయ్ మరోసారి సోమవారం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో వాణి గ్రామస్తులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ఉదయ్‌ను పట్టుకొని చితకబాదారు. వాణితో చెంపలు వాయింపజేశారు. గతంలో వాణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉదయ్ తనకు లొంగి పోవాలని ఎన్ని డబ్బులైనా ఇస్తానని, లేదంటే చంపివేస్తానని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇలాంటి అధికారుల వల్ల బ్యాంకుకు చెడ్డపేరు వస్తుందని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు కోరుతున్నారు. కాగా ఉదయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications