హసన్ అలీపై తీవ్రవాద కేసు నమోదు: సుప్రీంకోర్టు ఆదేశం

దేశ భద్రత దృష్ట్యా హసన్‌పై పోకా కేసు ఎందుకు నమోదు చేయకూడదని ప్రశ్నించింది. హాసన్ కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ను సుప్రీంకోర్టు కోరడం గమనార్హం. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ సోమవారం అలీని అదుపులోకి తీసుకుంది. ఆయన అనారోగ్యం పాలుకావడంతో ముంబైలోని జేజే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications