నాగం ఉంటే నేను వెళ్లను, ఆయనతో పని చేయను: మోత్కుపల్లి

తాజాగా మోత్కుపల్లి తన పార్టీకే చెందిన నాగం జనార్ధన్ రెడ్డితో తాను పని చేయనని ఆయన చెప్పారు. ఆయనతో పని చేయడం ఇష్టం లేదని చెప్పారు. టిడిపి తెలంగాణ ఫోరంకు నాగం నాయకత్వాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్‌గా ఉన్నంత కాలం తాను సమావేశాలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్తో కలిసి పని చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications