వైయస్ జగన్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు: ఎన్ తులసీరెడ్డి

జగన్‌వి అన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నారు. ఇప్పుడు జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు భద్రత తగ్గించారని అంటున్నారని, కానీ అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా కూడా లేని జగన్‌కు సుమారు 40మంది గన్‌మెన్లు ఉండటం అందరూ గమనించాలన్నారు.












Click it and Unblock the Notifications