వైయస్ జగన్‌తోనే రాజకీయ జీవితం: పీఆర్పీ మాజీ నేత వాసిరెడ్డి పద్మ

రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మార్చిన కాంగ్రెస్ పార్టీలో ఏ పదవీ స్వీకరించకూడదనే ఉద్దేశ్యంతోనే తాను పీఆర్పీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ లేదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని అన్నారు. ఇక తన రాజకీయ జీవితం జగన్‌తోనే అని ఆమె చెప్పారు. జగన్ రాజకీయాలకు దిక్సూచి అవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications